MS Dhoni made me a powerplay bowler - Deepak chahar
#MsDhoni
#Dhoni
#Deepakchahar
#Teamindia
#ShikharDhawan
#Indvssl
#CSK
#Chennaisuperkings
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ తనను 'పవర్ ప్లే' బౌలర్‌గా తీర్చిదిద్దాడని భారత యువ పేసర్ దీపక్ చహర్ తెలిపాడు. బాధ్యతలు ఎలా స్వీకరించాలో మహీ భాయ్ నేర్పించాడన్నాడు. ఐపీఎల్‌లో మహీ సారథ్యంలోని చెన్నై తరపున ఆడే చహర్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది చహర్‌తో పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేయించిన ధోనీ.. ఊహించనిరీతిలో ఫలితాలు రాబట్టాడు. మహీ సూచనలతో పొదుపుగా బౌలింగ్ చేసిన చహర్.. ప్రత్యర్థి ఓపెనర్ల వికెట్లని పడగొడుతూ వచ్చాడు.